#ICCWTCFinals: Indian players to be isolated in Mumbai from May 18-19 ahead of WTC final. BCCI To Do Door-To-Door Covid Tests For England-Bound Team India Players
#ICCWTCFinals
#Indianplayersisolated
#IndiaSquadisolationinMumbai
#TeamIndiaSquadQuarantine
#WTCFinalsIndiaSquad
#IndiavsNewZealand
#IPL2021
#indiatourofEngland
#Southampton
#IndianTeamforWTCFinals
#ViratKohli
#INDVSNZ
#INDVSENG
#BCCISelectors

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఇంగ్లండ్ టెస్టులకు ఎంపికైన భారత క్రికెటర్లు.. అక్కడికి వెళ్లే ముందు 14 రోజులు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు బీసీసీఐ ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ఆటగాళ్లకు ఇంటివద్దే ఆర్టీ-పీసీఆర్ టెస్టు కూడా చేయనున్నారు. ఇంగ్లండ్ పర్యటన కోసం 20 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పటికే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నలుగురు స్టాండ్‌బై ప్లేయర్స్ కూడా ఉన్నారు.